The Chief Architect of The Indian Constitution
Social Activist & Anti-Caste Social Reformer
స్వతంత్రంగా జీవించే అవకాశం ఉండీ బానిస భావాలు కలిగిన వ్యక్తి కన్నా స్వతంత్ర భావాలున్న బానిస వెయ్యి రెట్లు మేలు.
డా. బి. ఆర్. అంబేద్కర్.
సమైక్య తో ఆర్థిక అభివృద్ధి కోసం జై భీమ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. జై భీమ్ వెల్ఫేర్ అసోసియేషన్లో సభ్యత్వం తీసుకున్న, వారికి ఆర్థిక,సామాజిక, సాంస్కృతిక పరంగా అభివృద్ధి చెందటానికి సలహాలు సూచనలు జై భీమ్ వెల్ఫేర్ అసోసియేషన్ అందిస్తుంది. జై భీమ్ వెల్ఫేర్ అసోసియేషన్లో సభ్యత్వం తీసుకున్నవారు మీ ప్రాంతంలోఎక్కడైనా మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని మీరు ఒక లక్ష్యంతో వచ్చినప్పుడు, లక్ష్యానికి అనుగుణంగా మీకు విషయ పరిజ్ఞానాన్ని అందిస్తుంది. మరియు మీరు ఆర్థికంగా వృద్ధి చెందటానికి జై భీమ్ వెల్ఫేర్ అసోసియేషన్ లోని వారందరినీ భాగస్వామ్యం చేయడానికి ప్రయత్నిస్తుంది. జై భీమ్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని భావించే వారు మీ షాపు కి జై భీమ్ వెల్ఫేర్ అసోసియేషన్ మెంబర్షిప్ కార్డు తీసుకొని వచ్చిన వారికి, ఆర్థికంగా అభివృద్ధి పొందాలనుకున్న యజమాని సాధ్యమైనంత డిస్కౌంట్ ఇచ్చినట్లయితే, జై భీమ్ వెల్ఫేర్ అసోసియేషన్ వారందరూ మీ షాప్ కు రావడం వలన మీరు ఆర్థికంగా వృద్ధి చెందుతారు.
స్వార్థం వివిధ రూపాలను తీసుకుంటుంది. కొన్నిసార్లు కులం, కొన్నిసార్లు మతం.
నువ్వు సూర్యుడిలా ప్రకాశించాలనుకుంటే.. ముందు సూర్యుడిలా మండటానికి సిద్ధపడాలి