వినయం, శీలం లేని విద్యావంతుడు మృగం కంటే ప్రమాదకరం.
ఎంత ఎక్కువ కాలం బతికామన్నది కాదు. ఎంత గొప్పగా జీవించామన్నదే ముఖ్యం.
జీవించేందుకే మనిషి తినాలి. సమాజ సంక్షేమానికై జీవించాలి.
స్వతంత్రంగా జీవించే అవకాశం ఉండీ బానిస భావాలు కలిగిన వ్యక్తి కన్నా స్వతంత్ర భావాలున్న బానిస వెయ్యి రెట్లు మేలు.